ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఈరోజు ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు *ధనియాకుల వెంకటనారాయణ* అధ్యక్షతన
ఈనెల 29వ తారీకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు *శ్రీ ఎన్ రామచంద్ర రావు* ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం విచ్చేస్తున్న సందర్భంగా, ఈ కార్యక్రమం గురించి సన్నాహక సమావేశం 53వ డివిజన్ గట్టయ్య సెంటర్ నేహా అపార్ట్మెంట్లో జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య పాల్గొని, ఖమ్మం టూ టౌన్ లో 15 డివిజన్లో కాను పది డివిజన్లకు సంబంధించిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, రాష్ట్ర అధ్యక్షుడికి టూ టౌన్ కమిటీ నుండి పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీతో జన సంద్రోహంతో ఆహ్వానం పలకాలని, తెలియజేశారు, ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి తోడూపు నూరి రవీందర్, 43వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి మాజీ మండల అధ్యక్షులు తాజానూత భద్రం, 44వ డివిజన్ శక్తి కేంద్రీ ఇన్చార్జి 2 టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాసరెడ్డి, 49వ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జి ఈశ్వర ప్రగడ రామారావు, 51వ డివిజన్ శక్తి కేంద్రీ ఇన్చార్జి కంటెస్టెడ్ కార్పొరేటర్ నక్క రవి గౌడ్, 52వ డివిజన్ సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జి దాసరి మధు, 53వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి, ఖమ్మం టూ టౌన్ ట్రెజరర్ దాసరి వీరభద్రం, 54వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జిలు సీనియర్ నాయకులు మరియు ఖమ్మం టూ టౌన్ కార్యదర్శి, జిల్లెల్ల నాగరాజు, పువ్వాడ నాగేందర్, 56వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జి సీనియర్ నాయకులు వల్లభనేని పుల్లయ్య, 57వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి టూ టౌన్ ఉపాధ్యక్షురాలు ఇనుగుర్తి ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు,