ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి )
తెలంగాణ కి భారీ వర్షాల సూచనలతో వాతావరణ శాఖ అధికారులు ఖమ్మం జిల్లా కి రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయట కి రావద్దు అని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం జిల్లా లోని విద్యాసంస్థల కి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది

