ఖమ్మం పున్నమి ప్రతి నిధి
ఆగష్టు 5
ఖమ్మం జిల్లా ఇంచార్జ్ విద్యాశాఖ అధికారిని గా జిల్లా పరిషత్ డిప్యుటీ సి ఈ ఒ నాగపద్మ జ నియమితులు ఐయ్యారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జులై నెల చివరి న జిల్లా విద్యాశాఖ అధికారిగా సామినేని సత్య నారాయణ ఉద్యోగ విరమణ చేసినప్పటి నుండి పోస్ట్ ఖాళీ గా ఉండటం తో నాగ పద్మ జ కు పూర్తి స్థాయి అదనపు భాద్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కీలక భాద్యతలు నిర్వర్తించాలిసి ఉంటుంది
ఖమ్మం జిల్లా ఇంచార్జి విద్యాశాఖ అధికారిని గా నాగ పద్మజ
ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఆగష్టు 5 ఖమ్మం జిల్లా ఇంచార్జ్ విద్యాశాఖ అధికారిని గా జిల్లా పరిషత్ డిప్యుటీ సి ఈ ఒ నాగపద్మ జ నియమితులు ఐయ్యారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జులై నెల చివరి న జిల్లా విద్యాశాఖ అధికారిగా సామినేని సత్య నారాయణ ఉద్యోగ విరమణ చేసినప్పటి నుండి పోస్ట్ ఖాళీ గా ఉండటం తో నాగ పద్మ జ కు పూర్తి స్థాయి అదనపు భాద్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కీలక భాద్యతలు నిర్వర్తించాలిసి ఉంటుంది

