పున్నమి Daily న్యూస్
T.Ravinder
ప్రతినిథి: ఖమ్మం
ఖమ్మం జిల్లాలో ఇది పరిస్థితి
* ఖమ్మం నగరం విస్తరిస్తున్న కొద్దీ గృహ సముదాయాలు తదితరాల నుంచి వెలువడే కలుషిత నీరంతా ధంసలాపురం చెరువులో కి చేరుతోంది. ఒకప్పుడు 400 ఎకరాలకు సాగు మూగజీవాలకు తాగునీరు అందించే ప్రధాన చెరువు. ఇప్పుడు మురుగు కోపంగా తయారయింది. చెరువులోకి హానికరమైన రసాయనాలు చేరడంతో మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే స్థానికులు ఆ దుర్గంధాన్ని భరించలేక ఇబ్బందుల పాలు అవుతున్నారు. అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.


