Monday, 23 March 2026
  • Home  
  • ఖమ్మం గిరిజన సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోట్ హుస్సేన్ నాయక్‌కు వినతి
- ఖమ్మం

ఖమ్మం గిరిజన సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోట్ హుస్సేన్ నాయక్‌కు వినతి

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్ నాయక్ హైదరాబాద్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోట్ హుస్సేన్ నాయక్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు శ్యామ్ సుందర్ నాయక్ తెలిపారు.

ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)

ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్ నాయక్ హైదరాబాద్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోట్ హుస్సేన్ నాయక్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు శ్యామ్ సుందర్ నాయక్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.