Tuesday, 31 March 2026
  • Home  
  • ఖమ్మంకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- ఖమ్మం

ఖమ్మంకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఖమ్మం, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో 2026 మార్చి 1వ తేదీన నిర్వహించనున్న భారీ సభకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సభను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు, శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటల్ జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ, ఆయా కార్యక్రమాల ద్వారా యువతకు దేశభక్తి, సేవాభావం, పరిపాలనా విలువలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు..

ఖమ్మం, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి):
భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో 2026 మార్చి 1వ తేదీన నిర్వహించనున్న భారీ సభకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సభను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు, శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటల్ జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ, ఆయా కార్యక్రమాల ద్వారా యువతకు దేశభక్తి, సేవాభావం, పరిపాలనా విలువలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.