పున్నమి ప్రతినిధి నిర్మల్:
ఈ రోజు భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణ్ రావు పటేల్ గారు కార్యకర్తల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పథకాల అమలు పరిశీలనకే జనహిత పాదయాత్ర 3వ 4వ తేదీల్లో ఖానాపూర్ మండలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నటరాజన్ మీనాక్షి గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ల పర్యటన కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ముధోల్ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు ఆత్మ కమిటీ చైర్మన్ లు మాజీ చైర్మన్లు మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీపీ లు మరియు ఎంపిటిసిలు మాజీ సర్పంచులు మాజీ కౌన్సిలర్లు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు NSUI అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు ఎస్సీ సెల్ అధ్యక్షులు బీసీ సెల్ అధ్యక్షులు మైనారిటీ సెల్ అధ్యక్షులు మహిళా సంఘ అధ్యక్షులు ఎస్టి సెల్ ఆధ్యక్షులు కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది


