శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 24, శ్రీకాళహస్తి మాజీ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఆప్కో డైరెక్టర్ మిద్దెల హరి క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ బుధవారం నాడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకటన ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ.. క్రిస్మస్ పండుగ వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకోవాలన్నారు. క్రీస్తు యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని యనను స్ఫూర్తిగా తీసుకుని ప్రేమ, దయ, శాంతి గుణాలు అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.

క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మిద్దెల హరి