Thursday, 5 February 2026
  • Home  
  • క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేసిన.. వార్డు సభ్యులు లస్కర్ అఖిల వెంకటేష్
- తెలంగాణ

క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేసిన.. వార్డు సభ్యులు లస్కర్ అఖిల వెంకటేష్

క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేసిన.. వార్డు సభ్యులు లస్కర్ అఖిల వెంకటేష్ వెల్దండ జనవరి 4 : గ్రామంలోని యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వార్డు సభ్యులు లస్కర్ అఖిల వెంకటేష్ తన సొంత డబ్బుతో క్రీడాకారులకు వాలీబాల్ కిట్ ను గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చల్ల వెంకట్ రెడ్డిల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఉప సర్పంచ్ చొప్పరి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసోజు బ్రహ్మచారి, వెల్దండ వాసవి క్లబ్ అధ్యక్షులు ఆలంపల్లి కృష్ణ, వార్డు సభ్యులు అందోజు శిరీష శ్రీనివాస్ చారి, బుడ్డం వెంకటయ్య, పోలే అర్జున్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, గ్రామ యువకులు ,క్రీడాకారులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేసిన.. వార్డు సభ్యులు లస్కర్ అఖిల వెంకటేష్

వెల్దండ జనవరి 4 :
గ్రామంలోని యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వార్డు సభ్యులు లస్కర్ అఖిల వెంకటేష్ తన సొంత డబ్బుతో క్రీడాకారులకు వాలీబాల్ కిట్ ను గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చల్ల వెంకట్ రెడ్డిల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఉప సర్పంచ్ చొప్పరి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసోజు బ్రహ్మచారి, వెల్దండ వాసవి క్లబ్ అధ్యక్షులు ఆలంపల్లి కృష్ణ, వార్డు సభ్యులు అందోజు శిరీష శ్రీనివాస్ చారి, బుడ్డం వెంకటయ్య, పోలే అర్జున్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, గ్రామ యువకులు ,క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.