ఆలంపూర్ అక్టోబర్ 28 : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం పచ్చర్ల గ్రామ పరిధిలోని పచ్చర్ల ప్రీమియం క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రికెట్ కిట్టుకు పూజ నిర్వహించి గ్రామంలో క్రీడాకారులందరికీ తన ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని కులాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ ఆట ఉంటుందని, అభినందిస్తూ గ్రామంలో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడం అంటే చాలా ఆనందంగా ఉంటుందని విద్యార్థులు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. క్రీడలు నైపుణ్యతను వెలుకు తీసి క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవడం వల్ల శరీరం తన పరిధిలో ఉంటుందని యువతకు పచ్చర్ల కుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, తిరుమలేష్, సంధ్య కుమార్, మురళి, అచ్యుత్, నాగరాజు, జయరాం, గంగాధర్ మరియు గ్రామ క్రీడాకారులు యువత తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ పోటీలను ప్రారంభించిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్… పచ్చర్ల కుమార్.
ఆలంపూర్ అక్టోబర్ 28 : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం పచ్చర్ల గ్రామ పరిధిలోని పచ్చర్ల ప్రీమియం క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రికెట్ కిట్టుకు పూజ నిర్వహించి గ్రామంలో క్రీడాకారులందరికీ తన ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని కులాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ ఆట ఉంటుందని, అభినందిస్తూ గ్రామంలో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడం అంటే చాలా ఆనందంగా ఉంటుందని విద్యార్థులు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. క్రీడలు నైపుణ్యతను వెలుకు తీసి క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవడం వల్ల శరీరం తన పరిధిలో ఉంటుందని యువతకు పచ్చర్ల కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, తిరుమలేష్, సంధ్య కుమార్, మురళి, అచ్యుత్, నాగరాజు, జయరాం, గంగాధర్ మరియు గ్రామ క్రీడాకారులు యువత తదితరులు పాల్గొన్నారు.

