క్రమశిక్షణ తో ఉన్నత శిఖరాలను చేరుకొవొచ్చు. ఎన్. రాజు

0
86

*క్రమశిక్షణ తో ఉన్నత శిఖరాలను చేరుకొవొచ్చు*
ఆలమూరు జనవరి 30 (పున్నమి విలేఖరి):కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో ఈ రోజు ప్రభుత్వ పాఠశాల లో ఎన్ సీసీ విద్యార్థులను అభినందించి వారికి ఎన్ సీసీ ‘ఏ’ సర్టిఫికెట్ లు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఎన్. రాజు , ఏ ఎన్ ఒ పి.వెంకటరావు మరియు నావెల్ ఎన్ సీసీ యూనిట్ నుండి వచ్చిన పి. ఐ స్టాఫ్ పి.వెంకటరావు ఠాకూర్,ఉఫాధ్యాయులు,ఎమ్. శ్రీనివాసరావు , వి.శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…