సెప్టెంబర్ 13 పున్నమి ప్రతినిధి @
రష్యా శాస్త్రవేత్తలు తయారు చేసిన (ఎంటెరోమిక్స్) క్యాన్సర్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు ఇచ్చింది.
18–75 ఏళ్ల వయస్సు గల 48 మంది అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్‌పై చేసిన ఫేజ్-1 ట్రయల్స్‌లో 100% సక్సెస్ రేట్ సాధించడం నిజంగా చరిత్రాత్మక ఘట్టం.
ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటంటే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది,శరీర రోగనిరోధక శక్తిని యాక్టివేట్ చేసి మరింత బలంగా పోరాడేలా చేస్తుంది,కీమోథెరపీ, రేడియేషన్ లాగా ఆరోగ్యకరమైన కణజాలాలను దెబ్బతీయదు దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ఇక మిగిలిన ఫేజ్-2, ఫేజ్-3 ట్రయల్స్ పూర్తయ్యాక త్వరలోనే ప్రజల వినియోగానికి రాబోతోంది. రష్యా ప్రభుత్వం క్యాన్సర్ బాధితులకు ఉచితంగా అందించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం గొప్ప విషయం.
ఇది కేవలం రష్యాకు మాత్రమే కాదు, మొత్తం మానవాళికి ఒక గొప్ప ఆశ, ఊరట కూడా…!!!
రష్యా దేశానికి ప్రపంచ
మానావళి రుణపడి ఉంటుంది
రష్యా సైన్టిస్ట్ లకు ధన్యవాదములు


