Thursday, 5 February 2026
  • Home  
  • కోలా దంపతులకు సన్మానం చేసిన కోలా అభిమానులు
- తిరుపతి

కోలా దంపతులకు సన్మానం చేసిన కోలా అభిమానులు

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలుగా ప్రమాణం చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సతీమణి కోలా విశాలాక్షి దంపతులకు శ్రీకాళహస్తి పట్టణంలో లోని హైప్స్ హోటల్ నందు బిజెపి యువనాయకులు సన్మాన సభ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి యువ నాయకులు,నాయకులు మరియు అభిమానులు పాల్గొని కోలా దంపతులకు ఘన సన్మానం చేసి,జ్ఞాపికను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎన్డీఏ కూటమి నాయకులు,బిజెపి యువ నాయకులు, మహిళా మోర్చ సభ్యులు,కోలా ఆనంద్ అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.