Sunday, 29 March 2026
  • Home  
  • కోనసీమలో ONGC గ్యాస్ లీకేజీ: ఇరుసుమండలో భీకర మంటలు, అప్రమత్తమైన యంత్రాంగం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోనసీమలో ONGC గ్యాస్ లీకేజీ: ఇరుసుమండలో భీకర మంటలు, అప్రమత్తమైన యంత్రాంగం

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రిల్లింగ్ ప్రాంతం నుంచి గ్యాస్ పైకి చిమ్ముతూ మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో సుమారు 500 కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా 5 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిమాపక దళాలు, ONGC సాంకేతిక నిపుణులు సహాయక చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. Uploaded Video:

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రిల్లింగ్ ప్రాంతం నుంచి గ్యాస్ పైకి చిమ్ముతూ మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో సుమారు 500 కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా 5 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిమాపక దళాలు, ONGC సాంకేతిక నిపుణులు సహాయక చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.