Monday, 23 March 2026
  • Home  
  • * కోతులు కుక్కల బెడద నుంచి గ్రామానికి త్వరలో విముక్తి * –అన్న మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *
- రంగారెడ్డి

* కోతులు కుక్కల బెడద నుంచి గ్రామానికి త్వరలో విముక్తి * –అన్న మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 28 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కోతులు, కుక్కల బెడద విపరీతంగా ఉండడంతో సర్పంచిగా గెలిచిన తర్వాత గ్రామంలో కోతులు, కుక్కలు లేకుండా చేస్తా అన్న మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి. ఈరోజు కోతులు పట్టేవారిని పిలిపించి మాట్లాడారు వారు రెండు మూడు రోజుల్లో వచ్చి కోతులు కుక్కలు పట్టే కార్యక్రమం చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, వార్డు సభ్యులు మందు గుల బాలకృష్ణ, పందుల యాదగిరి, సూరపెళ్లి వెంకటేష్, మహమ్మద్ అలీమా యూసుఫ్, చిలువేరు రమాదేవి శంకర్, పట్నం బాలకృష్ణ గౌడ్, సింగపంగా ప్రశాంతి రమేష్, సింగం బిక్షపతి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.