Thursday, 5 February 2026
  • Home  
  • కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీని సందర్శించిన యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి
- అన్నమయ్య

కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీని సందర్శించిన యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) గ్రామానికి తాగునీటి కొరత నివృత్తి చేసేందుకు త్వరలోనే బోర్ వేయిస్తానని హామీ ఇచ్చిన ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తున్న ప్రజల నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీ పరిధిలో పర్యటించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డిగ్రామస్థులతోమాట్లాడివారిసమస్యలుఅడిగితెలుసుకున్నారు.గ్రామ ప్రజలు ప్రధానంగా తాగునీటి సమస్య, నూతన స్కూల్ కొరకు, సిమెంట్ రోడ్, కరెంట్ సప్లై, వాటర్ పైప్ లైన్ తదితర అవసరాలను పేర్కొన్నారు. వెంటనే స్పందించిన సాయి వికాస్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి, వేగంగా పనులు ప్రారంభించాల్సిందిగా పేర్కొన్నారు. అలాగే, గ్రామానికి తాగునీటి కొరత నివృత్తి చేసేందుకు త్వరలోనే బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఆయన పర్యటనకు సంతోషం వ్యక్తం చేస్తూ తమ ఆశలు నెరవేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
గ్రామానికి తాగునీటి కొరత నివృత్తి చేసేందుకు త్వరలోనే బోర్ వేయిస్తానని హామీ ఇచ్చిన ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తున్న ప్రజల నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీ పరిధిలో పర్యటించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డిగ్రామస్థులతోమాట్లాడివారిసమస్యలుఅడిగితెలుసుకున్నారు.గ్రామ ప్రజలు ప్రధానంగా తాగునీటి సమస్య, నూతన స్కూల్ కొరకు, సిమెంట్ రోడ్, కరెంట్ సప్లై, వాటర్ పైప్ లైన్ తదితర అవసరాలను పేర్కొన్నారు. వెంటనే స్పందించిన సాయి వికాస్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి, వేగంగా పనులు ప్రారంభించాల్సిందిగా పేర్కొన్నారు.
అలాగే, గ్రామానికి తాగునీటి కొరత నివృత్తి చేసేందుకు త్వరలోనే బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఆయన పర్యటనకు సంతోషం వ్యక్తం చేస్తూ తమ ఆశలు నెరవేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.