Thursday, 5 February 2026
  • Home  
  • కోడూరు ప్రజలు డ్రైనేజీ సమస్యలపై వెంటనే స్పందించిన ముక్కా రూపానంద రెడ్డి త్వరలో మరమ్మత్తులకు హామీ..
- అన్నమయ్య

కోడూరు ప్రజలు డ్రైనేజీ సమస్యలపై వెంటనే స్పందించిన ముక్కా రూపానంద రెడ్డి త్వరలో మరమ్మత్తులకు హామీ..

రైల్వే కోడూరు జూలై 22 (పున్నమి ప్రతినిధి) ప్రజల అభిప్రాయాలు మేరకు పలు కాలనీలలో డ్రైనేజీ సమస్యలపై వెంటనే స్పందించిన రూపానంద రెడ్డి కోడూరు పట్టణం అభివృద్ధి కార్యక్రమాలకు అతి త్వరలోనే శ్రీకారం.కోడూరు పట్టణం గాంధీనగర్ నందు ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం విజయవంతం సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా కోడూరు పట్టణం గాంధీనగర్ నందు కార్యక్రమం నిర్వహించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం గడుస్తున్న నేపథ్యంలో చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి భారీ ప్రజాదరణ అందుతోంది. గత 20 సంవత్సరాలుగా పెండింగ్ పడిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క సంవత్సర కాలంలో పుంజుకున్నాయి అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి అండ ఆదరణ ఇదే రకంగా ఉంటే మునుముందు మేము మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయుకులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

రైల్వే కోడూరు జూలై 22 (పున్నమి ప్రతినిధి)
ప్రజల అభిప్రాయాలు మేరకు పలు కాలనీలలో డ్రైనేజీ సమస్యలపై వెంటనే స్పందించిన రూపానంద రెడ్డి కోడూరు పట్టణం అభివృద్ధి కార్యక్రమాలకు అతి త్వరలోనే శ్రీకారం.కోడూరు పట్టణం గాంధీనగర్ నందు ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం విజయవంతం సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా కోడూరు పట్టణం గాంధీనగర్ నందు కార్యక్రమం నిర్వహించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ
“కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం గడుస్తున్న నేపథ్యంలో చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి భారీ ప్రజాదరణ అందుతోంది. గత 20 సంవత్సరాలుగా పెండింగ్ పడిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క సంవత్సర కాలంలో పుంజుకున్నాయి అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి అండ ఆదరణ ఇదే రకంగా ఉంటే మునుముందు మేము మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయుకులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.