✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి జిల్లా
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా
రాజనగరం పరిధిలో కోడిపందాలు ఆపకపోతే మహిళలతో అడ్డుకుంటాం.
నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాలు నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేయాలి.
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ : ఖండవల్లి లక్ష్మీ.
END


