Monday, 30 March 2026
  • Home  
  • కోడకండ్ల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు – కొండ్ర కమల్ కుమార్
- జనగాం

కోడకండ్ల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు – కొండ్ర కమల్ కుమార్

పున్నమి ప్రతినిధి, జనగాం: Sep 16: కోడకండ్ల మండల పరిధిలోని జడ్‌పి హైస్కూల్ ఏడునూతులలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొండ్ర కమల్ కుమార్ గారికి “మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” లభించింది. ఈ అవార్డును మండల విద్యా కార్యాలయం ఆధ్వర్యంలో, స్పెషల్ ఆఫీసర్, ఎం.పి.డీ.ఓ., మండల విద్యాధికారి గ్రేస్ కేజియా రాణి గారు, డీ.టీ, పీజీహెచ్‌ఎం ల గార్ల సమక్షంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గ్రేస్ కేజియా రాణి గారు మాట్లాడుతూ: “విద్యార్థుల ప్రగతి కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులు నిజమైన ప్రేరణాదాయకులు” అని అన్నారు. జడ్‌పిహెచ్‌ఎస్ ఏడునూతుల ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య గారు మాట్లాడుతూ: “మా పాఠశాల ఉపాధ్యాయుడు ఈ అవార్డు పొందటం మా పాఠశాలకు గౌరవం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొని అభినందించారు.

పున్నమి ప్రతినిధి, జనగాం: Sep 16:

కోడకండ్ల మండల పరిధిలోని జడ్‌పి హైస్కూల్ ఏడునూతులలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొండ్ర కమల్ కుమార్ గారికి “మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” లభించింది. ఈ అవార్డును మండల విద్యా కార్యాలయం ఆధ్వర్యంలో, స్పెషల్ ఆఫీసర్, ఎం.పి.డీ.ఓ., మండల విద్యాధికారి గ్రేస్ కేజియా రాణి గారు, డీ.టీ, పీజీహెచ్‌ఎం ల గార్ల సమక్షంలో ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి గ్రేస్ కేజియా రాణి గారు మాట్లాడుతూ: “విద్యార్థుల ప్రగతి కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులు నిజమైన ప్రేరణాదాయకులు” అని అన్నారు.

జడ్‌పిహెచ్‌ఎస్ ఏడునూతుల ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య గారు మాట్లాడుతూ: “మా పాఠశాల ఉపాధ్యాయుడు ఈ అవార్డు పొందటం మా పాఠశాలకు గౌరవం” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.