ఈరోజు రైల్వే కోడూరు.ధర్మపురములో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరియు మాజీ శాసన సబ్యులు. కొరమట్ల. శ్రీనివాసులు గారి ఆదేసాలా మేర కు17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చెస్తునందుకు కుటమి సర్కారు పై నిరా సనాగా కోటి సంతకాలు కార్యక్రమములో పాల్గోని సంతకాలు చేయిస్తున్న వైఎస్సార్‌సీపీ ఏపీ టూరిజం మాజీ డైరెక్టర్ మండల నాగేంద్ర. పట్టణ కన్వీనర్ చెనంశెట్టి రమేష్.సర్పంచ్.బి.శివయ్య. రమణ b. నాగరాజు సుబ్బారాయుడు

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు