*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:06-11-2025*
*సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం జట్ల కొండూరు పంచాయతీ కొండూరు సత్రం గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*


