വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ
- పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరుతూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం నుంచి సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం జరిగింది.
- నియోజకవర్గ ద్విసభ్య కమిటీ నాయకుల కంట మని రామకృష్ణ, సుబ్బరాయ చౌదరి సమక్షంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
- టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరుతూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం నుంచి సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం జరిగింది.
నియోజకవర్గ ద్విసభ్య కమిటీ నాయకుల కంట మని రామకృష్ణ, సుబ్బరాయ చౌదరి సమక్షంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
టీడీపీ నాయకులు,
కార్యకర్తలు కలిసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
రానున్న మున్సిపల్
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.కొవ్వూరు మున్సిపాలిటీలోని 28 వార్డులకు 28 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ నాయకులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి వార్డులో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని నాయకులు సూచించారు.
కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
రానున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ వార్డు స్థాయిలో కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు నాయకులు తెలిపారు.