బిజెపి రాష్ట్ర అధ్యక్షులు N రాంచందర్ రావు గారి ఆదేశానుసారం నూతన కార్యవర్గానికి నియామక పత్రాలు అందించినా బిజేపీ జిల్లా అధ్యక్షులు ధోనీ శ్రీశైలం
బిజెపి నూతన జిల్లా ప్రధాన కార్యదర్శులుగా అరిగేలా మల్లికార్జున్, కోవ విజయ్ కుమార్, రాపర్తి ధనుంజయ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ బిజెపి జిల్లా నూతన కార్యవర్గం ఈరోజు కొలువుదీరినట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం గారు పత్రికా ప్రకటనలో తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ N రామచందర్ రావు గారి ఆదేశానుసారం నూతన జిల్లా కమిటీని ప్రకటించినట్లు అలాగే నియామక పత్రాలు అందజేశారు ,
జిల్లా ప్రధాన కార్యదర్శులు ↩️
1)అరిగెల మల్లికార్జున్,
2)కొవ విజయకుమార్,
3)రాపర్తి ధనుంజయ్,
జిల్లా ఉపాధ్యక్షులు ↩️
1) బండి రాజేందర్ గౌడ్,
2) పేందర్ మారుతి ,
3) పరిపల్లి రాణి ,
4) అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్,
5) బానోత్ వెంకట్ నాయక్,
జిల్లా కార్యదర్శులు ↩️
1) S. సోమేశ్వర్,
2) చేవూరి నవీన్ గౌడ్,
3) కేంద్ర సుబోధ్,
4) తాల్లా ఇందిర,
5) చాప్లె రోజా,
6) సమీర్ గుప్తా,
జిల్లా కొశధికారి↩️
1) కొలిపాక కిరణ్ కుమార్
కార్యాలయ కార్యదర్శి ↩️
1) జాడి సూర్యప్రకాష్
సోషల్ మీడియా ఇన్చార్జి ↩️
1) పాలే సంతోష్
మీడియా కన్వీనర్ ↩️
1) V . సత్యనారాయణ
ఐటీ ఇన్చార్జి ↩️
1) అమిత్ భిశ్వాస్
గార్లను భారతీయ జనతా పార్టీ కుమ్రం భీం ఆసిఫాబాద్ నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చెసినట్లు తెలిపారు.


