ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి @
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం QR కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ & సరఫరా కోసం ₹8,00,00,000/- (8 కోట్లు) ఖర్చు చేయడానికి అనుమతి ఇచ్చింది.
మొత్తం 1,46,21,223 కార్డులు ముద్రణ చేయడానికి ఆమోదం.
కొత్త కార్డులు ప్రతి నెలా నిరంతరంగా ముద్రించబడతాయి…


