Thursday, 5 February 2026
  • Home  
  • కొత్త రేషన్ కార్డుల పంపిణి సమాచారం
- ఆంధ్రప్రదేశ్

కొత్త రేషన్ కార్డుల పంపిణి సమాచారం

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ప్రజల ఇంటి వద్దకే QR కలిగిన స్మార్ట్ రేషన్ పంపిణీచేసేందుకు కార్డ్ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. రేషన్ పంపిణి దుకాణాలకు మ్యాపింగ్ చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ జరుగును. రేషన్ కార్డు డెలివరీ సమయంలోనే కార్డు తీసుకున్న వారి బయోమెట్రిక్ ఫింగర్ / పేస్ / ఐరిష్ /ఆధార్ ఓటిపి లో ఒక ఆప్షన్ ద్వారా కార్డు తీసుకున్నట్టు మొబైల్ యాప్ లో ఉద్యోగులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేషన్ పంపిణీ దుకాణాల డీలర్ల పూర్తి సహాయం తో ఉద్యోగులు ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుంది. మీ రేషన్ కార్డు కోసం ఎవరిని సంప్రదించాలో మీ రేషన్ షాప్ నెంబర్కు మ్యాప్ చేయబడిన సచివాలయం ఉద్యోగి వివరాల కొరకు ఈ లింక్ క్లిక్ చేసి 1. మీ జిల్లా 2. మీ మండలం 3. మీ సచివాలయం 4. మీ రేషన్ షాప్ ఐడి తో మీ షాప్ నెంబర్ సెలెక్ట్ చేయండి అప్పుడు రేషన్ షాప్ కి ట్యాగ్ చేయబడిన ఉద్యోగ వివరాలు కనపడతాయి. https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/FPShopsReport

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @
ప్రజల ఇంటి వద్దకే QR కలిగిన స్మార్ట్ రేషన్ పంపిణీచేసేందుకు కార్డ్ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. రేషన్ పంపిణి దుకాణాలకు మ్యాపింగ్ చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ జరుగును. రేషన్ కార్డు డెలివరీ సమయంలోనే కార్డు తీసుకున్న వారి బయోమెట్రిక్ ఫింగర్ / పేస్ / ఐరిష్ /ఆధార్ ఓటిపి లో ఒక ఆప్షన్ ద్వారా కార్డు తీసుకున్నట్టు మొబైల్ యాప్ లో ఉద్యోగులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేషన్ పంపిణీ దుకాణాల డీలర్ల పూర్తి సహాయం తో ఉద్యోగులు ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుంది.

మీ రేషన్ కార్డు కోసం ఎవరిని సంప్రదించాలో మీ రేషన్ షాప్ నెంబర్కు మ్యాప్ చేయబడిన సచివాలయం ఉద్యోగి వివరాల కొరకు ఈ లింక్ క్లిక్ చేసి
1. మీ జిల్లా
2. మీ మండలం
3. మీ సచివాలయం
4. మీ రేషన్ షాప్ ఐడి తో
మీ షాప్ నెంబర్ సెలెక్ట్ చేయండి
అప్పుడు రేషన్ షాప్ కి ట్యాగ్ చేయబడిన ఉద్యోగ వివరాలు కనపడతాయి.

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/FPShopsReport

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.