నిమ్మకాయలు తోకించబోయి 27 లక్షలు కారు షోరూమ్ మొదటి అంతస్తు నుంచి కిందకు పడేసిన మహిళ.
న్యూఢిల్లీ: ప్రారంభమే అంతిమపాదం అన్న చందంగా.ఓ మహిళ కొత్త కారు కొన్నా ఆనందంలో మొదటి నిమ్మకాయ తోకించాలనీ కారు ఎక్కింది. పొరపాటున యాక్సిలరేటర్‌పై కాలు వేసింది. ఇంకేముంది ఆ కారు కాస్త మోదటి అంతస్తు నుంచి కిందకి పడిపోయింది. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది స్థానిక మీడియా కథనాల ప్రాకారం ఢిల్లీ ఘజియాబాద్‌లోని మాని పవార్ అనే ఒక మహిళా ఇటివల్లే 27 లక్షలు రూపాయలు విలువైన థార్ కారును తీసుకోవడానికి మహీంద్రా షోరూమ్‌కి వెళ్లింది. కొత్త కారు బయటకి తిసుకెల్లె ముందు పూజ చేయలని మాని పవార్ భావించారు. ఇ సందర్బంగా ఆమె షోరూమ్ మొదటి అంతస్తులోనే ఆమె థర్ ఎస్ యు వి తో నిమ్మకాయలు తోకించారు ఐతే అనుకోకుండా ఆమె యాక్సిలరేటోరును తోకడంతో వాహనం కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకేముంది ఆ కారు కాస్తా మొదటి అంతస్తునుండి కిందకు దూసుకెళ్లింది. వాహనం షోరూమ్ లోని అడ్డాలను బద్దలుకొట్టుకుంటూ, కింద ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో మణి, ఆమె భర్త ప్రదీప్ నిర్మాణ్, షోరూమ్ సిబ్బంది కార్లో ఉన్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం… ఎయిర్‌బ్యాగ్‌లు పనిచేసి కాబటి వారికి ఏలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే బాదితులను దగ్గరలోని ఆసుపత్రికి తారలించి చికిత్స అందజేసారు.

*కొత్త కారు కొన్న ఆనందం కొద్దిసేపు కూడా నిలబడలేదు..!
నిమ్మకాయలు తోకించబోయి 27 లక్షలు కారు షోరూమ్ మొదటి అంతస్తు నుంచి కిందకు పడేసిన మహిళ. న్యూఢిల్లీ: ప్రారంభమే అంతిమపాదం అన్న చందంగా.ఓ మహిళ కొత్త కారు కొన్నా ఆనందంలో మొదటి నిమ్మకాయ తోకించాలనీ కారు ఎక్కింది. పొరపాటున యాక్సిలరేటర్‌పై కాలు వేసింది. ఇంకేముంది ఆ కారు కాస్త మోదటి అంతస్తు నుంచి కిందకి పడిపోయింది. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది స్థానిక మీడియా కథనాల ప్రాకారం ఢిల్లీ ఘజియాబాద్‌లోని మాని పవార్ అనే ఒక మహిళా ఇటివల్లే 27 లక్షలు రూపాయలు విలువైన థార్ కారును తీసుకోవడానికి మహీంద్రా షోరూమ్‌కి వెళ్లింది. కొత్త కారు బయటకి తిసుకెల్లె ముందు పూజ చేయలని మాని పవార్ భావించారు. ఇ సందర్బంగా ఆమె షోరూమ్ మొదటి అంతస్తులోనే ఆమె థర్ ఎస్ యు వి తో నిమ్మకాయలు తోకించారు ఐతే అనుకోకుండా ఆమె యాక్సిలరేటోరును తోకడంతో వాహనం కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకేముంది ఆ కారు కాస్తా మొదటి అంతస్తునుండి కిందకు దూసుకెళ్లింది. వాహనం షోరూమ్ లోని అడ్డాలను బద్దలుకొట్టుకుంటూ, కింద ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో మణి, ఆమె భర్త ప్రదీప్ నిర్మాణ్, షోరూమ్ సిబ్బంది కార్లో ఉన్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం… ఎయిర్‌బ్యాగ్‌లు పనిచేసి కాబటి వారికి ఏలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే బాదితులను దగ్గరలోని ఆసుపత్రికి తారలించి చికిత్స అందజేసారు.

