Thursday, 5 February 2026
  • Home  
  • కొత్తపేట సబ్-డివిజినల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ గా పాలింగి రవి చంద్ర
- ఆంధ్రప్రదేశ్

కొత్తపేట సబ్-డివిజినల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ గా పాలింగి రవి చంద్ర

కొత్తపేట సబ్-డివిజినల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ గా డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన పాలింగి రవి చంద్ర కు అవకాశం దక్కింది.రవి చంద్ర ను సబ్-డివిజినల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ గా నియమించడం పై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కష్టానికి,పార్టీ పట్ల నిబద్దతకు దక్కిన గౌరవున్నారు.రవి చంద్ర ను కొత్తపేట ఎమ్మెల్యే బండారుసత్యనంద రావు సన్మానించారు. రవిచంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు నన్ను నమ్మి ఎన్నో సంవత్సరాలుగా అయన వెంటే ఉంటూ పార్టీ కష్టకాలంలో అధికారం లేని సమయంలో కూడా పార్టీ కి, ఎమ్మెల్యే కు నిబద్దత కలిగిన నాయకునిగా నన్ను గుర్తించి పార్టీ కి చేసిన సేవలను గుర్తిస్తూ నాకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుతూ ఎమ్మెల్యే అప్పగించిన బాధ్యతను సక్రమంగా వినియోగిస్తానని ఆయన తెలిపారు.నేనెప్పుడు ప్రజల మనిషేనని ప్రజల పక్షానే ఉంటాన్ని ఈసందర్భంగా తెలిపారు.

కొత్తపేట సబ్-డివిజినల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ గా డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన పాలింగి రవి చంద్ర కు అవకాశం దక్కింది.రవి చంద్ర ను సబ్-డివిజినల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ గా నియమించడం పై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కష్టానికి,పార్టీ పట్ల నిబద్దతకు దక్కిన గౌరవున్నారు.రవి చంద్ర ను కొత్తపేట ఎమ్మెల్యే బండారుసత్యనంద రావు సన్మానించారు.
రవిచంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు నన్ను నమ్మి ఎన్నో సంవత్సరాలుగా అయన వెంటే ఉంటూ పార్టీ కష్టకాలంలో అధికారం లేని సమయంలో కూడా పార్టీ కి, ఎమ్మెల్యే కు నిబద్దత కలిగిన నాయకునిగా నన్ను గుర్తించి పార్టీ కి చేసిన సేవలను గుర్తిస్తూ నాకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుతూ ఎమ్మెల్యే అప్పగించిన బాధ్యతను సక్రమంగా వినియోగిస్తానని ఆయన తెలిపారు.నేనెప్పుడు ప్రజల మనిషేనని ప్రజల పక్షానే ఉంటాన్ని ఈసందర్భంగా తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.