ఖమ్మం జనవరి
(పున్నమి దినపత్రిక జిల్లా స్టాఫర్ )
బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి తండ్రి అయినా రాఘవ రెడ్డి ఇటీవల తీవ్ర అశ్వస్థ కి గురై ఖమ్మం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి నందు చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో
ఆదివారం కొత్త గూడెం జిల్లా పర్యటన కి వచ్చిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విషయం తెలుసుకోని ఖమ్మం వచ్చి రాఘవ రెడ్డి ని పరామర్సించారు.
వీరి వెంట మాజీ శాసన సభ్యులు మార్తి నేని ధర్మ రావు, బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, అనంతు ఉపేందర్, వల్లల రమేష్, దొంగల సత్య నారాయణ, ప్రముఖ న్యాయవాదులు వెంకట్ గుప్తా, శ్రీమతి లలిత



