అనంతపురం వడియం పేట గ్రామం నందు కేశవరెడ్డి స్కూల్లో, అధినేత మరియు చైర్మన్ అయిన కేశవరెడ్డి గారు వచ్చి ప్రారంభించి, పిల్లల భవిష్యత్తులో చదువుతోపాటు ఆటలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వివరించి మాట్లాడారు.తదుపరి ఈ స్పోర్ట్స్ మీట్ జరిగిన రెండు రోజులలో పిల్లలందరూ చక్కగా పాల్గొన్నారు. అనంతపురంలో మూడు బ్రాంచులుగా ఉన్న: సాయి నగర్, మారుతి నగర్ మరియు వడియం పేట లోని విద్యార్థులు పాల్గొన్నారు. వడియంపేట విద్యార్థులు మొదటి స్థానంలో దిగ్విజయంగా నిలిచి, వారు మొత్తం మ్యాచ్ కప్‌ను గెలిచారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరూ పిల్లలను మెడలు, సర్టిఫికేట్ మరియు కప్ లతో అభినందించారు.

కేశవరెడ్డి స్కూల్లో అట్టహాసంగా స్పోర్ట్స్ మీట్