*నాయకులకు కొమ్ముకాస్తూ*,రైతుల కడుపులు కొడుతున్న అధికారులు
_ *కాసుల కోసం పట్టా* భూములనే మార్చేస్తున్న వైనం
_ *నెల వ్యవధిలో మూడు అక్రమ పాసుబుక్కు మార్పు ఘటనలు*
_ కేవీబీపురం *రెవెన్యూలొ కుల సేవలు* సాగుతున్నాయా..!!
_ గత మూడు నెలలుగా *కేవీబీపురం తహసీల్దార్* కార్యాలయం *పై మిన్నం టుతున్న ఆరోపణలు*
_ *పాసుబుక్కులు మార్చేసి, ఆర్ డి ఓ కోర్టులో తేల్చుకోవాలని ఉచిత సలహా*
_ లంచాలకు పాలుమారి, రైతుల గోష్ట పోసుకుంటున్నారా..!
_ ఇన్ని ఘటనలు జరుగుతున్నా పై స్థాయి *అధికారులు నోరు మెదపరు* ఎందుకని.. 🤔
_ *అధికారులను తప్పు ధారి* పట్టిస్తున్న ఆ నాయకుడు ఎవరూ..!
_ నాయకుడి మాట దాటని, *రైతుల కడుపు కొడుతున్న అధికారులు* ఎవరూ..,??
_ *తప్పుడు* దారుల్లో పరుగులు పెడుతున్న *VRO లపై చర్యలేవి..?*
_ ఫిర్యాదులు అందినా *అధికారులు ఎందుకు స్పందించడం లేదు.?*
*_ భాదితుల గోశా, అధికారి మాట, జిల్లా అధికారి వివరణ*
*….. ✍️. … సూన్ 🫡*
*కేవీబీపురం రెవెన్యూలో ఇది సంగతి*
రెవెన్యూ అధికారుల ద్వారా మీకు అన్యాయం జరిగి ఉంటే… ఆధారాలతో సహా మా దృష్టికి తీసుకురండి.. Call… 9701127432


