రైల్వేకోడూరు జూలై 22 (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్, సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం, సిఐటియు ఆఫీసులో, కేరళ మాజీ సీఎం, సిపిఎం పార్టీ అచ్యుతానందం మృతికి, ఆయన చిత్రపటానికి, సీనియర్ కార్మిక నాయకులు, మోడీ సుబ్బరామయ్య, పూలమాలయసి, ఘనంగా, నివాళులర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా నాయకులు, ఏపీఎండిసీ జేఏసీ పోరాట కన్వీనర్, ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ, సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో మెంబర్ అచ్యుతానందన్ , పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాను, ఏడుసార్లు ఎమ్మెల్యే గాను, మూడుసార్లు కేరళ విపక్ష నేతగా పని చేసిన అచ్యుతానందన్.. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పాలన అందించారు.1923 అక్టోబర్ 20న అలప్పుజ జిల్లాలోని పున్నప్రాలో పేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే, తల్లిదండ్రులు చనిపోవడం, ఏడో తరగతి చదువు మానేసి, అన్నటైలరింగ్ సహ కార్మికుడిగా, తర్వాత, కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో కార్మికుడిగా చేరి, కార్మిక సంఘం గా ఏర్పాటు చేశాడు . పున్నమినార్ భూ పోరాటంలో, కీలక పాత్ర పోషించారు.అయిదుసంవత్సరాలు,జైలుజీవితం
గడిపారు. కుల వివక్షత, మహిళా హక్కుల కోసం, పోరాడారు అన్నారు.అచ్యుతానందన్. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన1938లో స్టేట్ కాంగ్రెస్లో చేరారు. ఆ విధానాలు నచ్చక,ఆ తర్వాత దానికి గుడ్ బై చెప్పి 17 సంవత్సరాల వయసులో 1940లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాయిన్ అయ్యారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 1957లో CPIకేరళ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1964లో సిపిఐ జాతీయ మండలి నుండి వైదొలిగి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించిన 32 మంది సభ్యులలో ఆయన ఒకడిగా ఉన్నారు. వారిలో ఆఖరి వారు ఇతను.1980 నుంచి 1992 మధ్య ఆయన కేరళ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పని చేశారు.వరుసగా మూడుసార్లు కేరళ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2011 వరకు కేరళ సీఎంగా పని చేశారు. 2016 నుంచి 2021 వరకు క్యాబినెట్ హోదాతో పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్గా సేవలు అందించారు. భూ సంస్కరణ లు అమలు చేశారు. 10 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చారు, 102 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతికిన వారిలో ఒకరు, 85 సంవత్సరాలు తన జీవితాన్నే ప్రజల కోసం, కార్మికులు కష్టజీవుల కోసం నమ్మిన సిద్ధాంతం సోషలిజం కమ్యూనిస్టు పార్టీ కోసం ఆఖరి వరకు కొనసాగారన్నారు. నీతి నిజాయితీ, క్రమశిక్షణ నిరాడంబర, ఆదర్శంగా, జీవించారన్నారు. విలువలు లేనినేటి రాజకీయ తరాలకు, ఆయన జీవితం ఆదర్శం అన్నారు.అనారోగ్యం, వయోభారం కారణంగా గుండెపోటుతో మరణించారు తాను అల్పెరగని పోరటం చేసిన కామ్రేడ్ అచ్యుతానందన్ గారి సేవలు మరువలేని వారు కొనియాడారు .పార్టీకి తీరనిలోటు తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో, సిపిఎం పార్టీ, శాఖా కార్యదర్శి, లింగాల యానాదయ్య, సిఐటియు, మండల కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, ఓబులవారిపల్లి మండల కార్యదర్శి, నగరిపాటి పెంచలయ్య, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, మండల కన్వీనర్,బండారు రాజశేఖర్,విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు, ఎం సుబ్బరాయుడు, పకృతి వ్యవసాయం, ఓబులవారిపల్లి మండలం, నాయకులు, బుజ్జియా ఆటో వర్కర్స్ యూనియన్, నాయకులు, చెన్నూరు మురళి, ఎర్రి పోగు సుబ్బరాయుడు, రైతు సంఘం నాయకులు, సి.సుభాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, ఎస్.లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

కేరళ మాజీ సీఎం ,సిపిఎం అచ్యుతానందన్ !రైల్వే కోడూరులో సిఐటియు కార్యకర్తలు ఘనంగా నివాళి నేటి రాజకీయాలకు ఆయన ఆదర్శం!
రైల్వేకోడూరు జూలై 22 (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్, సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం, సిఐటియు ఆఫీసులో, కేరళ మాజీ సీఎం, సిపిఎం పార్టీ అచ్యుతానందం మృతికి, ఆయన చిత్రపటానికి, సీనియర్ కార్మిక నాయకులు, మోడీ సుబ్బరామయ్య, పూలమాలయసి, ఘనంగా, నివాళులర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా నాయకులు, ఏపీఎండిసీ జేఏసీ పోరాట కన్వీనర్, ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ, సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో మెంబర్ అచ్యుతానందన్ , పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాను, ఏడుసార్లు ఎమ్మెల్యే గాను, మూడుసార్లు కేరళ విపక్ష నేతగా పని చేసిన అచ్యుతానందన్.. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పాలన అందించారు.1923 అక్టోబర్ 20న అలప్పుజ జిల్లాలోని పున్నప్రాలో పేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే, తల్లిదండ్రులు చనిపోవడం, ఏడో తరగతి చదువు మానేసి, అన్నటైలరింగ్ సహ కార్మికుడిగా, తర్వాత, కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో కార్మికుడిగా చేరి, కార్మిక సంఘం గా ఏర్పాటు చేశాడు . పున్నమినార్ భూ పోరాటంలో, కీలక పాత్ర పోషించారు.అయిదుసంవత్సరాలు,జైలుజీవితం గడిపారు. కుల వివక్షత, మహిళా హక్కుల కోసం, పోరాడారు అన్నారు.అచ్యుతానందన్. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన1938లో స్టేట్ కాంగ్రెస్లో చేరారు. ఆ విధానాలు నచ్చక,ఆ తర్వాత దానికి గుడ్ బై చెప్పి 17 సంవత్సరాల వయసులో 1940లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాయిన్ అయ్యారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 1957లో CPIకేరళ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1964లో సిపిఐ జాతీయ మండలి నుండి వైదొలిగి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించిన 32 మంది సభ్యులలో ఆయన ఒకడిగా ఉన్నారు. వారిలో ఆఖరి వారు ఇతను.1980 నుంచి 1992 మధ్య ఆయన కేరళ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పని చేశారు.వరుసగా మూడుసార్లు కేరళ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2011 వరకు కేరళ సీఎంగా పని చేశారు. 2016 నుంచి 2021 వరకు క్యాబినెట్ హోదాతో పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్గా సేవలు అందించారు. భూ సంస్కరణ లు అమలు చేశారు. 10 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చారు, 102 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతికిన వారిలో ఒకరు, 85 సంవత్సరాలు తన జీవితాన్నే ప్రజల కోసం, కార్మికులు కష్టజీవుల కోసం నమ్మిన సిద్ధాంతం సోషలిజం కమ్యూనిస్టు పార్టీ కోసం ఆఖరి వరకు కొనసాగారన్నారు. నీతి నిజాయితీ, క్రమశిక్షణ నిరాడంబర, ఆదర్శంగా, జీవించారన్నారు. విలువలు లేనినేటి రాజకీయ తరాలకు, ఆయన జీవితం ఆదర్శం అన్నారు.అనారోగ్యం, వయోభారం కారణంగా గుండెపోటుతో మరణించారు తాను అల్పెరగని పోరటం చేసిన కామ్రేడ్ అచ్యుతానందన్ గారి సేవలు మరువలేని వారు కొనియాడారు .పార్టీకి తీరనిలోటు తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో, సిపిఎం పార్టీ, శాఖా కార్యదర్శి, లింగాల యానాదయ్య, సిఐటియు, మండల కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, ఓబులవారిపల్లి మండల కార్యదర్శి, నగరిపాటి పెంచలయ్య, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, మండల కన్వీనర్,బండారు రాజశేఖర్,విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు, ఎం సుబ్బరాయుడు, పకృతి వ్యవసాయం, ఓబులవారిపల్లి మండలం, నాయకులు, బుజ్జియా ఆటో వర్కర్స్ యూనియన్, నాయకులు, చెన్నూరు మురళి, ఎర్రి పోగు సుబ్బరాయుడు, రైతు సంఘం నాయకులు, సి.సుభాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, ఎస్.లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

