పున్నమి ప్రతినిధి
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావ్ మీద పార్లమెంట్ సభ్యులు
సి ఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవం అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.సి ఎం రమేష్ సవాల్ కి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.వారిద్దరి మధ్య బహిరంగ ఏర్పాటు చేస్తాఅన్నారు.కేటీఆర్ తో చర్చ కి సిఎం రమేష్ ని తీసుకోని వస్తాను అని బహిరంగ చర్చ కి తేదీ సమయం కేటీఆర్ చెప్పాలన్నారు.భారత రాష్ట్ర సమితి అవినీతి పార్టీ అని, కుటుంబ పార్టీ అని ఎన్నో సార్లు చెప్పాము, ఆ పార్టీ ని బిజెపి లో కలుపుకునే ప్రసక్తే లేదు,ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ సభ లో ఇదే చెప్పారని బండి సంజయ్అన్నారు

కేటీఆర్ మీద సి ఎం రమేష్ చేసిన ఆరోపణలు నిజమే : బండి సంజయ్
పున్నమి ప్రతినిధి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావ్ మీద పార్లమెంట్ సభ్యులు సి ఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవం అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.సి ఎం రమేష్ సవాల్ కి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.వారిద్దరి మధ్య బహిరంగ ఏర్పాటు చేస్తాఅన్నారు.కేటీఆర్ తో చర్చ కి సిఎం రమేష్ ని తీసుకోని వస్తాను అని బహిరంగ చర్చ కి తేదీ సమయం కేటీఆర్ చెప్పాలన్నారు.భారత రాష్ట్ర సమితి అవినీతి పార్టీ అని, కుటుంబ పార్టీ అని ఎన్నో సార్లు చెప్పాము, ఆ పార్టీ ని బిజెపి లో కలుపుకునే ప్రసక్తే లేదు,ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ సభ లో ఇదే చెప్పారని బండి సంజయ్అన్నారు