కేజీహెచ్‌లో ‘వరల్డ్ స్ట్రోక్ డే’
..
200మంది వైద్యులకు అవగాహనా సదస్సు
..
విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా కేజీహెచ్‌లో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200మంది వైద్యులు హాజరు కాగా వారందరికీ అనుభవజ్ఞులు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ కేవీఎస్‌ఎం సంధ్యాదేవితో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి (అదనపు డీఎంఈ), కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్, డిప్యూటీ కలెక్టర్ బీవీ రమణ హాజరై మాట్లాడారు. ఏఎంసీ న్యూరాలజీ విభాగాధిపతి, డాక్టర్ సీపాన గోపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమం విజయవంతమైంది. విశాఖకు చెందిన పలువురు మహిళా న్యూరాలజిస్టులు, విభాగాధిపతులు, ఫ్యాకల్టీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, మెడిసిన్ విభాగాలకు చెందిన పీజీలు పాల్గొని వృత్యంతర అవగాహన తెలుసుకున్నారు.

కేజీహెచ్‌లో ‘వరల్డ్ స్ట్రోక్ డే’ ..
కేజీహెచ్‌లో ‘వరల్డ్ స్ట్రోక్ డే’ .. 200మంది వైద్యులకు అవగాహనా సదస్సు .. విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా కేజీహెచ్‌లో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200మంది వైద్యులు హాజరు కాగా వారందరికీ అనుభవజ్ఞులు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ కేవీఎస్‌ఎం సంధ్యాదేవితో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి (అదనపు డీఎంఈ), కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్, డిప్యూటీ కలెక్టర్ బీవీ రమణ హాజరై మాట్లాడారు. ఏఎంసీ న్యూరాలజీ విభాగాధిపతి, డాక్టర్ సీపాన గోపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమం విజయవంతమైంది. విశాఖకు చెందిన పలువురు మహిళా న్యూరాలజిస్టులు, విభాగాధిపతులు, ఫ్యాకల్టీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, మెడిసిన్ విభాగాలకు చెందిన పీజీలు పాల్గొని వృత్యంతర అవగాహన తెలుసుకున్నారు.

