எங்களை தொடர்புகொள்ள சமீபத்திய செய்திகள்
உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ஆந்திரப் பிரதேசம்

కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష

புன்னமி செய்தியறை வெளியீடு:

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలు అందిస్తోంది.
  • ఆన్ లైన్ లో నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
  • 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనేందుకు అర్హులని, సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :
విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలు అందిస్తోంది. ఆన్ లైన్ లో నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనేందుకు అర్హులని, సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *