కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న “భారత్ ట్యాక్సీ” – దేశపు తొలి సహకార టాక్సీ యాప్
కేంద్ర ప్రభుత్వం “భారత్ ట్యాక్సీ” పేరుతో దేశపు మొదటి సహకార టాక్సీ యాప్‌ను ప్రారంభిస్తోంది. ఓలా, ఉబర్‌లకు పోటీగా, డ్రైవర్లు యజమానులు, కమిషన్ లేకుండా, డిజిటల్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌తో లింక్. ట్రయల్ నవంబర్‌లో ఢిల్లీ, డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ప్రారంభం.


