మనుబోలు 15-05-2020(పున్నమి ప్రతినిధి కె- వెంకటేష్) కరోనా విపత్కర పరిస్థితులను అధ్యయనం చేసి వాటి లోటు పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.అందులో భాగంగా ఈ రోజు ప్రకటించినటువంటి ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీ భాగంగా లిక్విడిటీ పెంపు, వలస కార్మికులకు అండగా వన్ నేషన్ వన్ రేషన్ ,వలస కార్మికులకు ఆవాసం ఉచిత రేషన్, వీది వ్యాపారులకు ఊరట వలస కూలీలు ఉపాధి బాట వంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మనుబోలు లో హర్షం వ్యక్తం చేశారు .ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి
ఆధ్వర్యంలో కరోనా పై చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రజలందరూ స్వాగతించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు .
కేంద్ర ఆర్థిక ప్యాకేజీ పై బిజెపి నాయకుడు బోలా హర్షం
మనుబోలు 15-05-2020(పున్నమి ప్రతినిధి కె- వెంకటేష్) కరోనా విపత్కర పరిస్థితులను అధ్యయనం చేసి వాటి లోటు పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.అందులో భాగంగా ఈ రోజు ప్రకటించినటువంటి ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీ భాగంగా లిక్విడిటీ పెంపు, వలస కార్మికులకు అండగా వన్ నేషన్ వన్ రేషన్ ,వలస కార్మికులకు ఆవాసం ఉచిత రేషన్, వీది వ్యాపారులకు ఊరట వలస కూలీలు ఉపాధి బాట వంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మనుబోలు లో హర్షం వ్యక్తం చేశారు .ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి ఆధ్వర్యంలో కరోనా పై చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రజలందరూ స్వాగతించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు .

