మండల కేంద్రం నందు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం
ఓడి చెరువు అక్టోబర్ 16 ప్రభ న్యూస్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి ఎంపీడీవో తాసిల్దార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్ నందు జిల్లావ్యాప్తంగా కోటి ముక్కలు భాగంగా ఈరోజు ఓడిసి ప్రభుత్వ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వచించారు. ఎస్సై మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమం పాల్గొనాలని ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఉపాధి హామీ సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


