Sunday, 7 December 2025
  • Home  
  • కృష్ణ యూనివర్సిటీ అంతర్ కళాశాల వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల
- ఎన్ టి ఆర్ జిల్లా

కృష్ణ యూనివర్సిటీ అంతర్ కళాశాల వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల

కృష్ణ యూనివర్సిటీ వాలీబాల్ మహిళా జట్టు విజేత శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల….. 3. 12. 2025 వ తేదీన జరిగిన కృష్ణ యూనివర్సిటీ అంతర్ కళాశాల వాలిబాల్ పోటీలు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించడం జరిగినది. ఈ టోర్నమెంటులో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వాలీబాల్ జుట్టు విజేతగా నిలిచినది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం కుమార్ గారు తెలిపారు. సిద్ధార్థ మహిళా కళాశాల ప్రథమ స్థానంలోనూ, పద్మావతి మహిళా కళాశాల(మచిలీపట్నం) ద్వితీయ స్థానంలోనూ …మేరీస్ స్టెల్ల కళాశాల (విజయవాడ), తృతీయ స్థానంలోనూ…. పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నాలుగవ స్థానంలోనూ నిలిచాయి. P. అంకిత (థర్డ్ బిఎ). S. సంజన S. దీప్తి D .దీవెన . D. దివ్య (SECOND BA) N. మహేశ్వరి వి. తనుశ్రీ లను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి కుమార్ గారు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమ ,కోచ్, మరియు యాజమాన్యం. .. కళాశాల సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమ మాట్లాడుతూ చెన్నై లో డిసెంబర్ 15వ తేదీ నుంచి 19.2025 వరకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరగబోయే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొనబోతున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమాను, వాలీబాల్ టీం ను ….సిబ్బందిని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు.

కృష్ణ యూనివర్సిటీ వాలీబాల్ మహిళా జట్టు విజేత శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల…..
3. 12. 2025 వ తేదీన జరిగిన కృష్ణ యూనివర్సిటీ అంతర్ కళాశాల వాలిబాల్ పోటీలు
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించడం జరిగినది. ఈ టోర్నమెంటులో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వాలీబాల్ జుట్టు విజేతగా నిలిచినది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం కుమార్ గారు తెలిపారు.
సిద్ధార్థ మహిళా కళాశాల ప్రథమ స్థానంలోనూ, పద్మావతి మహిళా కళాశాల(మచిలీపట్నం) ద్వితీయ స్థానంలోనూ …మేరీస్ స్టెల్ల కళాశాల (విజయవాడ), తృతీయ స్థానంలోనూ…. పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నాలుగవ స్థానంలోనూ నిలిచాయి.
P. అంకిత (థర్డ్ బిఎ). S. సంజన S. దీప్తి D .దీవెన . D. దివ్య (SECOND BA) N. మహేశ్వరి
వి. తనుశ్రీ లను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి కుమార్ గారు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమ ,కోచ్, మరియు యాజమాన్యం. .. కళాశాల సిబ్బంది అభినందించారు.
ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమ మాట్లాడుతూ చెన్నై లో డిసెంబర్ 15వ తేదీ నుంచి 19.2025 వరకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరగబోయే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొనబోతున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమాను, వాలీబాల్ టీం ను ….సిబ్బందిని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.