తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మానికొండ గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ గారిని బిజెపి పార్టీ మైనారిటీ మొర్చా కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులుగా నియమించటము జరిగింది అని కృష్ణా జిల్లా బిజెపి మైనారిటీమోర్చ జిల్లా అధ్యక్షులు షేఖ్ చిన్నా గారు పాత్రికేయులకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, చిన్నా గారు మాట్లాడుతూ బిజెపి పార్టీ లోకి మైనార్టీలను సాధారoగా ఆహ్వానిస్తూ వారికి స్నేహ హస్తం అందించి పార్టీలోని సముచిత స్థానం కల్పించితీరుతాముఅని బిజెపి ఆగ్ర నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు ఇవ్వడం జరిగింది అని ఈ మాటకు ఆకర్షితులమై మైనారిటీలు బిజెపి పార్టీలో సంతోషముతో జాయిన్ అవుతున్నారు అని మైనార్టీలకు పార్టీ పదవుల లోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల లోను సముచిత స్థానం లభిస్తుందని బిజెపి పార్టీపై పూర్తి విశ్వాసం ఉన్నదిఅని చిన్నా గారు తెలిపారు, ఇంకా ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ మోర్చా జిల్లా కార్యదర్శి షేక్ కరీముల్లా, మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు, షేఖ్ ముహమ్మద్ రఫీ గారు మాట్లాడుతూ బిజెపి పార్టీ లోకి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అలాగే పార్టీ నియమ నిబంధనలు పాటించుతూ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని అన్నారు.
E N D


