Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

కృష్ణాపురం, ఆశ్రయంలో గాంధీ జయంతి వేడుకలు..

Punnami Newsroom Published: Updated:
కృష్ణాపురం, ఆశ్రయంలో గాంధీ జయంతి వేడుకలు..

Story highlights

  • కృష్ణాపురం, దొరవారి సత్రం మండలంలోని మహేర్ ఆశ్రమంలో ఈరోజు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ దేశానికి చేసిన సేవలను మరియు ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను స్మరించుకున్నారు.
  • అదేవిధంగా, మహేర్ ఆశ్రమం ఆధ్వర్యంలోని స్నేహ నిలయం హోమ్ ద్వారా కృష్ణాపురం గ్రామంలోని పిల్లలందరితో కలిసి గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించారు.

కృష్ణాపురం, దొరవారి సత్రం మండలంలోని మహేర్ ఆశ్రమంలో ఈరోజు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ దేశానికి చేసిన సేవలను మరియు ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను స్మరించుకున్నారు.

అదేవిధంగా, మహేర్ ఆశ్రమం ఆధ్వర్యంలోని స్నేహ నిలయం హోమ్ ద్వారా కృష్ణాపురం గ్రామంలోని పిల్లలందరితో కలిసి గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించారు. పిల్లలకు గాంధీజీ జీవిత విశేషాలు, ఆయన సిద్ధాంతాలు మరియు సమాజం పట్ల మన బాధ్యత గురించి వివరించారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఈ కార్యక్రమాన్ని బ్రౌనీ గారు, చంద్ర మరియు భవిత కలిసి ఎంతో సంతోషంగా నిర్వహించి విజయవంతంగా ముగించారు. ఈ వేడుకల ద్వారా పిల్లల్లో గాంధీజీ ఆశయాలు, శాంతి, ఐక్యత మరియు మంచి విలువల పట్ల అవగాహన పెంపొందించడానికి అవకాశం కలిగింది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *