ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
തിരുപ്പതി

కుప్పారెడ్డి పాళెం గ్రామంలో వీధి లైట్ల సమస్య

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
కుప్పారెడ్డి పాళెం గ్రామంలో వీధి లైట్ల సమస్య
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: null; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 42;

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • కుప్పారెడ్డి పాళెం గ్రామంలో వీధి లైట్ల సమస్య దొరవారిసత్రం మండలం , కుప్పారెడ్డి పాళెం గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా వీధి లైట్లు లేకపోపోవడంతో రాత్రి సమయంలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబంధులు ఎదురుకొంటున్నారు ముఖ్యంగా మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు రాత్రి వేళ్ళలో బయటకు రావడానికి…

కుప్పారెడ్డి పాళెం గ్రామంలో వీధి లైట్ల సమస్య
దొరవారిసత్రం మండలం , కుప్పారెడ్డి పాళెం గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా వీధి లైట్లు లేకపోపోవడంతో రాత్రి సమయంలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబంధులు ఎదురుకొంటున్నారు ముఖ్యంగా మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు రాత్రి వేళ్ళలో బయటకు రావడానికి ఇబందిగా వుంది
కావున సంబంధితా అధికారులు వెంటనే స్పందించి, గ్రామంలోని వీధి లైట్ల సమస్య పరిశీలించి అవసరమైన చోట కొత్త లైట్లు ఏర్పటు చేసి సమస్య శాశ్వతంగా పరిష్కారించాలని గ్రామ ప్రజలు తరపున కోరుకుంటున్నాము

Leave a comment

Your email address will not be published. Required fields are marked *