దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం
కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం
విమానం కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ
ఇంకా లభించని పైలట్ ఆచూకీ
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ విమానం
బెంగళూరులోని HAL సంస్థలో తయారైన విమానం
మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రమాదం

- ఆంధ్రప్రదేశ్
కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం
దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం విమానం కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ ఇంకా లభించని పైలట్ ఆచూకీ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ విమానం బెంగళూరులోని HAL సంస్థలో తయారైన విమానం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రమాదం

