కృష్ణ మండలంలోని కున్సి గ్రామం లో BRS పార్టీ అధినేత తెలంగాణ ఉద్యమ నాయకుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు , అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు, అనంతరం రాబోయే రోజుల్లో తెలంగాణకు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకలి సురేష్, శరన్ గౌడ డి రామచంద్ర మాస్టర్
గ్రామ టిఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్ యం భీమ్, వెంకట్ రెడ్డి సిద్ధం మారుతి కీరలింగప్ప మాస్టర్, శరణప్ప బీరప్ప నాగప్ప పరమేష్ రాజు శివప్ప బసప్ప తదితరులు పార్టీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొ ని ఘనంగా వహించారు.

కున్సి గ్రామంలో ఘనంగా మాజీ ముఖ్యమంతి kcr జన్మదిన వేడుకలు
కృష్ణ మండలంలోని కున్సి గ్రామం లో BRS పార్టీ అధినేత తెలంగాణ ఉద్యమ నాయకుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు , అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు, అనంతరం రాబోయే రోజుల్లో తెలంగాణకు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకలి సురేష్, శరన్ గౌడ డి రామచంద్ర మాస్టర్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్ యం భీమ్, వెంకట్ రెడ్డి సిద్ధం మారుతి కీరలింగప్ప మాస్టర్, శరణప్ప బీరప్ప నాగప్ప పరమేష్ రాజు శివప్ప బసప్ప తదితరులు పార్టీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొ ని ఘనంగా వహించారు.

