కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చిన్నా
ఆగిరిపల్లి లో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్ ఐ శుభ శేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని చిన్నఆగిరిపల్లి కి చెందిన చెందిన రాముకు కృష్ణాజిల్లా కూచిపూడి కి చెందిన వెంకట సోనియాకు( 28) ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇరువురు పిల్లలు. కొద్ది రోజులుగా రాముకు, సోనియాకు మధ్య మనస్పర్ధలతో గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లి వెంటనే తిరిగి రాలేదని భర్త ఆమెతో మాట్లాడటం లేదు. దీంతో మనస్తాపం చెందిన సోనియా మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకుంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. సోనియా తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చిన్నా ఆగిరిపల్లి లో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్ ఐ శుభ శేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని చిన్నఆగిరిపల్లి కి చెందిన చెందిన రాముకు కృష్ణాజిల్లా కూచిపూడి కి చెందిన వెంకట సోనియాకు( 28) ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇరువురు పిల్లలు. కొద్ది రోజులుగా రాముకు, సోనియాకు మధ్య మనస్పర్ధలతో గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లి వెంటనే తిరిగి రాలేదని భర్త ఆమెతో మాట్లాడటం లేదు. దీంతో మనస్తాపం చెందిన సోనియా మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకుంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. సోనియా తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

