Monday, 23 March 2026
  • Home  
  • కిడ్నాప్ కేసులో పోలీసులు హస్తం : ఎమ్మెల్యే వరద ఆగ్రహం
- కడప

కిడ్నాప్ కేసులో పోలీసులు హస్తం : ఎమ్మెల్యే వరద ఆగ్రహం

*కడపజిల్లా* *ప్రొద్దుటూరు* *ప్రొద్దుటూరు పోలీసుల తీరుపై ఎమ్మెల్యే వరద ఆగ్రహం* .. *స్వాత్రంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ప్రొద్దుటూరు ప్రజలకు మాత్రం స్వాతంత్రం లేదు* .. *మొన్న రాత్రి పోలీసులు బంగారు వ్యాపారిని కార్లో సీక్రెట్ గా తీసుకెళ్లారు* … *తనికంటి శ్రీనివాసులు, ఆయన తమ్ముడు వెంకటస్వామిని పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారు* .. *పోలీసులు సివిల్ మాటర్ లో ఎలా వీళ్ళను తీసుకెళ్తారు* .. *ప్రొద్దుటూరు పోలీసులు 7 కోట్ల సెటిల్మెంట్ చేయాలని తనికంటి శ్రీనివాసులును ఎత్తుకెళ్లారు* .. *పోలీసులు తనికంటి శ్రీనివాసులు ఇంటికెళ్లి దౌర్జన్యంగా కోట్ల విలువ చేసే ఆస్తుల పత్రాలు,బంగారు అంగడి తాళాలు తీసుకెళ్లారు* .. *రక్షించవలసిన పోలీసులే ఇలా చేస్తే ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది* … *పోలీసులు డబ్బులు రాబట్టడం కోసం కిడ్నప్ చేయడం ఏంటి* .. *తనికంటి వెంకట స్వామిని,మనోహర్ అనే అబ్బయిని విచక్షణ రహితంగా పోలీసులు కొట్టడం అమానుషం* .. *ఉన్నతాధికారుల మెప్పుకోసం పోలీసులు ఇలా వ్యవహరించడం చట్టవ్యతిరేకమైన పనే* !! *ఒక్కరోజంతా తీసుకెళ్లిన వాళ్ళను పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం దారుణం* .. *ప్రొద్దుటూరులాంటి వ్యాపార కేంద్రంలో పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏమిటి* .. *పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని,కిడ్నప్ చేసిన వారిని 48 గంటలు కావస్తోన్నా కోర్టుకు ఎందుకు హాజరుపరచలేదు* ?? *శ్రీనివాసులు భార్య శ్రీలక్ష్మి డిఎస్పీ ఆఫీస్ దగ్గర 3 గంటల సేపు ఉన్నాకుడా డీఎస్పీ కనీసం ఆమెతో మాట్లాడలేదు* .. *బ్రిటీష్ పరిపాలనే మేలు అనేలా ప్రొద్దుటూరులో పోలీసు వ్యవస్థ ఉంది* .. *అధికారం ఉందని మనుషుల్ని హించించమని పోలీసులకు చట్టం ఏమైనా ఉందా* ??? *ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తా-ఎమ్మెల్యే వరద* .. *వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళేపుడు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకినంటేసుకుని వారిని కొట్టే అధికారం ఎవరిచ్చారు* … *తనికంటి శ్రీనివాసులు భార్య కామెంట్స్* .. *ప్రొద్దుటూరు ప్రముఖ బంగారు వ్యాపార వేత్త హస్తం నా భర్త కిడ్నప్ వెనక ఉంది* .. *మా ఆయన్ని పోలీసులు చంపుతామని బెదిరించారు* .. *విజయవాడ పోలీసు అధికారి వసంత్ నన్నుకుడా బెదిరించారు* .. *ప్రెస్, ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్లారు ..అని నన్ను బెదిరించారు* .. *నా* *భర్తను ఈరోజు ఉదయం 11 నుండి స్టేషన్ లో పెట్టి,కనీసం చూపించలేదు* .. *నా భర్తకు సంబంధంలేని అప్పులు మాఫీ రుద్దాలని పోలీసులు చూస్తున్నారు* .. *నా భర్తను కాపాడండి ఎమ్మెల్యే గారు..*

*కడపజిల్లా*
*ప్రొద్దుటూరు*

*ప్రొద్దుటూరు పోలీసుల తీరుపై ఎమ్మెల్యే వరద ఆగ్రహం* ..

*స్వాత్రంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ప్రొద్దుటూరు ప్రజలకు మాత్రం స్వాతంత్రం లేదు* ..

*మొన్న రాత్రి పోలీసులు బంగారు వ్యాపారిని కార్లో సీక్రెట్ గా తీసుకెళ్లారు* …

*తనికంటి శ్రీనివాసులు, ఆయన తమ్ముడు వెంకటస్వామిని పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారు* ..

*పోలీసులు సివిల్ మాటర్ లో ఎలా వీళ్ళను తీసుకెళ్తారు* ..

*ప్రొద్దుటూరు పోలీసులు 7 కోట్ల సెటిల్మెంట్ చేయాలని తనికంటి శ్రీనివాసులును ఎత్తుకెళ్లారు* ..

*పోలీసులు తనికంటి శ్రీనివాసులు ఇంటికెళ్లి దౌర్జన్యంగా కోట్ల విలువ చేసే ఆస్తుల పత్రాలు,బంగారు అంగడి తాళాలు తీసుకెళ్లారు* ..

*రక్షించవలసిన పోలీసులే ఇలా చేస్తే ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది* …

*పోలీసులు డబ్బులు రాబట్టడం కోసం కిడ్నప్ చేయడం ఏంటి* ..

*తనికంటి వెంకట స్వామిని,మనోహర్ అనే అబ్బయిని విచక్షణ రహితంగా పోలీసులు కొట్టడం అమానుషం* ..

*ఉన్నతాధికారుల మెప్పుకోసం పోలీసులు ఇలా వ్యవహరించడం చట్టవ్యతిరేకమైన పనే* !!

*ఒక్కరోజంతా తీసుకెళ్లిన వాళ్ళను పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం దారుణం* ..

*ప్రొద్దుటూరులాంటి వ్యాపార కేంద్రంలో పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏమిటి* ..

*పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని,కిడ్నప్ చేసిన వారిని 48 గంటలు కావస్తోన్నా కోర్టుకు ఎందుకు హాజరుపరచలేదు* ??

*శ్రీనివాసులు భార్య శ్రీలక్ష్మి డిఎస్పీ ఆఫీస్ దగ్గర 3 గంటల సేపు ఉన్నాకుడా డీఎస్పీ కనీసం ఆమెతో మాట్లాడలేదు* ..

*బ్రిటీష్ పరిపాలనే మేలు అనేలా ప్రొద్దుటూరులో పోలీసు వ్యవస్థ ఉంది* ..

*అధికారం ఉందని మనుషుల్ని హించించమని పోలీసులకు చట్టం ఏమైనా ఉందా* ???

*ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తా-ఎమ్మెల్యే వరద* ..

*వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళేపుడు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకినంటేసుకుని వారిని కొట్టే అధికారం ఎవరిచ్చారు* …

*తనికంటి శ్రీనివాసులు భార్య కామెంట్స్* ..

*ప్రొద్దుటూరు ప్రముఖ బంగారు వ్యాపార వేత్త హస్తం నా భర్త కిడ్నప్ వెనక ఉంది* ..

*మా ఆయన్ని పోలీసులు చంపుతామని బెదిరించారు* ..

*విజయవాడ పోలీసు అధికారి వసంత్ నన్నుకుడా బెదిరించారు* ..

*ప్రెస్, ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్లారు ..అని నన్ను బెదిరించారు* ..

*నా* *భర్తను ఈరోజు ఉదయం 11 నుండి స్టేషన్ లో పెట్టి,కనీసం చూపించలేదు* ..

*నా భర్తకు సంబంధంలేని అప్పులు మాఫీ రుద్దాలని పోలీసులు చూస్తున్నారు* ..

*నా భర్తను కాపాడండి ఎమ్మెల్యే గారు..*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.