పున్నమి ప్రతి నిధి
గ్రహణ సమయాలు:
• ప్రారంభం: రాత్రి 8:59
• ముగింపు: ఉదయం 2:24
• పూర్తి దశ ప్రారంభం: రాత్రి 11:01
• గరిష్ట గ్రహణం: రాత్రి 11:42
సూచన:
భారతీయ పండితుల సూచన ప్రకారం చంద్రగ్రహణం సమయంలో తినడం, త్రాగడం మానుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.


