Wednesday, 25 March 2026
  • Home  
  • కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరిన మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుండి విశాఖకు బయలుదేరిన మంత్రి నారా లోకేష్ విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ చేరుకుంటారు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శిస్తారు
- అమరావతి

కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరిన మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుండి విశాఖకు బయలుదేరిన మంత్రి నారా లోకేష్ విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ చేరుకుంటారు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శిస్తారు

కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరిన మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుండి విశాఖకు బయలుదేరిన మంత్రి నారా లోకేష్ విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ చేరుకుంటారు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శిస్తారు బాధితులను ఆదుకునేందుకు చేసే సహాయం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షిస్తారు.

కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరిన మంత్రి నారా లోకేష్

హైదరాబాద్ నుండి విశాఖకు బయలుదేరిన మంత్రి నారా లోకేష్

విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ చేరుకుంటారు

తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు

మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శిస్తారు

బాధితులను ఆదుకునేందుకు చేసే సహాయం,
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై
అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.