పున్నమి ప్రతి నిధి
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఈరోజు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురవడం అత్యంత దురదృష్టకరం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని
ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానరు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.


