Wednesday, 11 February 2026
  • Home  
  • కాలము కరిగిపోతుంది
- వనపర్తి

కాలము కరిగిపోతుంది

*క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది* *జ్ఞాపకాలు మిగిలిపోతాయి* *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది నిన్నటి జ్ఞాపకాలు మనసులో తేలియాడుతాయి. ఈరోజు బరువు బాధ్యతలు భుజాలపై నిలుస్తాయి, రేపటి భవిష్యత్తు చింత చెంతనే ఉంటుంది,* *గడిచిన రోజులు నేర్పిన పాఠాలు మిగిలిన రోజులకు దారి దీపాలవుతాయి* *కాలం ఆగదు మన ఆలోచనలు రేపటి కొత్త ఆశను సిద్ధం చేస్తాయి,* *ఆశే మన మనసుకు ఇంధనం …అదే మన ప్రయాణానికి దిక్సూచి..* *డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్,* *కవి, రచయిత,* *పాలమూరు జిల్లా*

*క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది*
*జ్ఞాపకాలు మిగిలిపోతాయి*

*క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది నిన్నటి జ్ఞాపకాలు మనసులో తేలియాడుతాయి. ఈరోజు బరువు బాధ్యతలు భుజాలపై నిలుస్తాయి, రేపటి భవిష్యత్తు చింత చెంతనే ఉంటుంది,*
*గడిచిన రోజులు నేర్పిన పాఠాలు మిగిలిన రోజులకు దారి దీపాలవుతాయి*
*కాలం ఆగదు మన ఆలోచనలు రేపటి కొత్త ఆశను సిద్ధం చేస్తాయి,*
*ఆశే మన మనసుకు ఇంధనం …అదే మన ప్రయాణానికి దిక్సూచి..*

*డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్,*
*కవి, రచయిత,*
*పాలమూరు జిల్లా*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.