Thursday, 5 February 2026
  • Home  
  • కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశంపార్టీ భరోసా…
- తూర్పు గోదావరి

కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశంపార్టీ భరోసా…

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు చిన్నం రవికుమార్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున భరోసా కల్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు పంపిన ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్ ను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాల పార్టీ ఆసరాగా ఉంటుంది అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం శ్రేయస్సు కోసం పార్టీ క్రియశిలక సభ్యులకు ప్రమాద భీమా సౌకర్యం కలిపించారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు,ఎన్.డి.ఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు చిన్నం రవికుమార్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున భరోసా కల్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు పంపిన ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్ ను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాల పార్టీ ఆసరాగా ఉంటుంది అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం శ్రేయస్సు కోసం పార్టీ క్రియశిలక సభ్యులకు ప్రమాద భీమా సౌకర్యం కలిపించారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు,ఎన్.డి.ఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.